Monday, 2 November 2026

August 2018

సీమాంధ్ర

జగన్‌ వల్లే హోదా సజీవంగా ఉంది

– బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్పాలి? – వైఎస్‌ హయాంలో చేపట్టిన వాటికి బాబు గేట్లు తెరుస్తున్నాడు – కాపుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కింది చంద్రబాబే – ఆయన మనుషులే తుని ఘటనకు పాల్పడ్డారు…

సీమాంధ్ర

తల్లిపేరుతో స్కూలు ప్రారంభించిన రాజమౌళి

విశాఖపట్టణం,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): చిన్నారులకు ఆటలు ఆడుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారులు తరగతి గదుల్లో కంటే ఆట స్థలంలోనే ఎక్కువ నేర్చుకుంటారన్నారు. విశాఖ జిల్లా కశింకోటలో తన తల్లి పేరు విూద…

సీమాంధ్ర

సిఐటియూ జీపుజాతా ప్రారంభం

శ్రీకాకుళం,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): కార్మిక సమస్యలపై జిల్లా వ్యాప్త జీపు జాతాను సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు రణస్థలం మండలం పైడి భీమవరంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా .నర్సింగరావు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణకు, రైతు రక్షణకు కార్మిక…

జిల్లా వార్తలు

కంటి వెలుగును విజయవంతం చేయాలి: కడియం

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): కంటివెలుగు ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో చిత్తశుద్దితో కార్యక్రమాన్‌ఇన నిర్వహించాలని డపి/-యూటి సిఎం కడియం శ్రీహరి సూచించారు. ఎక్కడా అజాగ్రత పనికిరాదన్నారు. అన్ని కార్యక్రమాల లాగే దీనిని కూడా విజయవంతం చేయాలన్నారు. హరితహారం,…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న కెటిఆర్‌ కుటుంబం

తిరుపతి,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారిని మంత్రి కేటీఆర్‌ కుటుంబం దర్శించుకున్నది. కేటీఆర్‌ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి తిరుమలకు…

జిల్లా వార్తలు

ఎర్రబెల్లి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం

జనగామ,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పాలకుర్తి, తొర్రూర్‌ కేంద్రాలలో నిరుద్యోగ యువతకు ఎస్సై విఆర్‌వో, కానిస్టేబుల్‌, గ్రూప్‌-4 ఉద్యోగ పోటీ పరీక్షలకై నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా తరగతులు ముప్పై రోజులు పూర్తి చేసుకున్నాయి. యువతకు ట్రస్ట్‌…

జాతీయం

ట్యూషన్‌ మాష్టారు దాష్టీకం

ఆడపిల్లలపై లైంగికదాడి ఫిర్యాదుతో అరెస్ట్‌ చేసిన పోలీసులు భువనేశ్వర్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): ఆడపిల్లలపై లైంగికదాడికి యత్నించిన ఓ ట్యూషన్‌ మాస్టర్‌ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఒడిషాలో జరిగింది. ట్యూషన్‌ కోసం వస్తున్న అయిదుగురు విద్యార్థినులపై మూడు నెలలుగా లైంగిక…

సీమాంధ్ర

డోన్‌ పట్టణంలో భారీ చోరీ

ఇంట్లో ఎవరూ లేనిది చూసి నగలు,నగదు దోపిడీ దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్నూలు,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): కర్నూలు జిల్లా డోన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని ¬ం టౌన్‌ కాలనీలో పాపిరెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది.…

జిల్లా వార్తలు

పోలీస్‌ స్టేషన్‌లో మహిళ హంగామా

వ్యక్తిపై పోలీసుల ముందే దాడి హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ నగర శివారు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ మహిళ హల్‌చల్‌ సృష్టించింది. శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన వద్ద అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని…

జిల్లా వార్తలు

తెలంగాణ పంచాయితీల్లో నూతన శకం

ఏకకాలంలో 4,383 కొత్త పంచాయతీలు ప్రారంభం నాగర్‌ కర్నూలు జిల్లాలో పాల్గొన్న మంత్రి జూపల్లి అనేక గ్రామాల్లో మంత్రులు,ఎమ్మెల్యేల చేతుల విూదుగా ఏర్పాటు హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): తెలంగాణ పంచాయితీల్లో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా…