Tuesday, 3 November 2026

August 2018

జిల్లా వార్తలు

హరితహారంలో భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని,…

జిల్లా వార్తలు

అభివృద్ది కార్యక్రమాలతో విపక్షాల్లో వణుకు: ఈగ

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక కాలేశ్వరం, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సన్నబియ్యం, షాదీముబారక్‌, దివ్యాంగులకు…

జిల్లా వార్తలు

మోడల్‌ ప్లాంటేషన్‌గా లింగంపేట

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలోని లింగంపేటను మోడల్‌ ప్లాంటేషన్‌గా ఎంపిక చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రమకాంత్‌ తెలిపారు.కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 20 లక్షల ఈత మొక్కలు నాటడమే లక్ష్యమని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని…

జిల్లా వార్తలు

పాఠశాలల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

హరిత కేంద్రాలుగా వాటిని అభివృద్ది చేయాలి: కలెక్టర్‌ జనగామ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరిత పాఠశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో మొక్కలునాటేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ టీ…

జిల్లా వార్తలు

కంటివెలుగును ఉపయోగించుకోవాలి

సిద్దిపేట,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణాలోని ప్రజలందరి కంటి సమస్యలను పరిష్కరించే నిమిత్తం 15వ తేదీ నుంచి నిర్వహించబోతున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. దీంతో గ్రామాల్లో కంటిచూపుతో బాధపడే వారికి పరిష్కారం…

ఖమ్మం

పథకాల అమలులో ముందున్న తెలంగాణ

ఖమ్మం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత తీరిపోయిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అన్నారు. ఈ నెలాఖరు నాటికి సీఎంను జిల్లాకు తీసుకువచ్చి మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తామని మంతంరి తుమ్మల…

జిల్లా వార్తలు

ఓర్వలేకనే కాళేశ్వరంపై విమర్శలు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ క్రియాశీలక కార్యాచరణ కారణంగా తెలంగాణలో విద్యుత్‌, సాగునీరు, తాగునీటి రంగాల్లో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతీ ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు…

జిల్లా వార్తలు

కొత్త కార్యదర్శుల నియామకానికి కసరత్తు

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రతీ పంచాయితీకి ఒక కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇకపై ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి రాబోతున్నారు. నియామక పక్రియను సంబంధిత శాఖాధికారులు వేగవంతం చేస్తున్నారు.ఇప్పటికే ఉన్న కార్యదర్శులు…

ఖమ్మం

జిల్లాకు కోటి నిధులు విడుదల

కొత్త పంచాయితీల అభివృద్దికి కేటాయింపు కొత్తగూడెం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తండాలను పంచాయతీలుగా మార్చడంతో నూతన పంచాయతీలతో పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా కొత్త పంచాయితీల ఏర్పాటు ధూంధాంగా సాగింది. ప్రజాప్రతినిధులు పంచాయితీలను ప్రారంభించారు. జిల్లాలోని 479…

ఆదిలాబాద్

కోటి మొక్కలు లక్ష్యంగా ముందుకు

ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే సాధ్యం అడవుల జిల్లా పేరును నిలపాలి: డిఎఫ్‌వో ఆదిలాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని అటవీశాఖ అధికారులు అన్నారు. ఇప్పటికే జిల్లాలో అటవీ…