Tuesday, 3 November 2026

August 2018

వార్తలు

ప్రజా సమస్యలపై సిపిఎం గర్జన

ఏలూరు,ఆగస్టు29(జ‌నం సాక్షి): ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్‌ నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో మహా గర్జన ప్రచార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి వర్గ…

సీమాంధ్ర

రూరల్‌ పోలీస్‌ స్టేషన్లు తనిఖీ చేసిన డిఐజి

కడప,ఆగస్టు29(జ‌నం సాక్షి): కర్నూలు రేంజ్‌ డిఐజి శ్రీనివాసరావు బుధవారం మైదుకూరు అర్బన్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మైదుకూరు పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీసు బృందాన్ని…

జిల్లా వార్తలు

ఘనంగా వేణుగోపాలాచారి తనయుడి వివాహం

సిఎం కెసిఆర్‌, మంత్రుల రాక హైదరాబాద్‌,ఆగస్టు29(జ‌నం సాక్షి): ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలాచారి తనయుడు సాయికృష్ణ వివాహం డాక్టర్‌ నృత్యతో ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాల మధ్య.. సరిగ్గా బుధవారం ఉదయం…

Featured News

హరికృష్ణ పార్దివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్‌

– కుటుంబ సభ్యులకు ఓదార్పు హైదరాబాద్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీ నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సందర్శించి నివాళులర్పించారు. చంద్రశేఖర్‌ రావు.. హరికృష్ణ నివాసానికి…

జిల్లా వార్తలు

అభివృద్ధిని చూసి.. 

కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారు – టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారని, తమ…

Featured News

ప్రారంభమైన కొచ్చి విమానాశ్రయం

– కేరళలో వరదల కారణంగా మూసివేత – పదిహేను రోజుల అనంతరం తిరిగి ప్రారంభం తిరువనంతపురం, ఆగస్టు29(జ‌నం సాక్షి) : కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం బుధవారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల కారణంగా…

Featured News

హెచ్‌-1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు పొడిగింపు

– మరో ఐదు నెలలు పొడిగించిన అమెరికా వాషింగ్టన్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై రద్దును మరో ఐదు నెలలపాటు పొడిగిస్తోంది. హెచ్‌-1బీ వీసాతో విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. భారత…

జాతీయం

సామాజిక మాధ్యమాల్లో.. 

చెడుని ప్రచారం చేయొద్దు! – సమాజానికి అవి ఎంత చెడుచేస్తున్నాయో గుర్తించడం లేదు – మంచినిమాత్రమే అందరితో పంచుకోవాలి – ‘ఆయుష్మాన్‌ భారత్‌’తో 10కోట్ల కుటుంబాలకు లబ్ధి – కేంద్ర పథకాలను అందరికి తెలియజేయండి – సెప్టెంబర్‌ 15…

Featured News

దేశీయ మార్కెట్ల జోరుకు అడ్డుకట్ట

– నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ముంబయి, ఆగస్టు29(జ‌నం సాక్షి) : దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఆగస్టు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న వేళ మదుపర్లు షార్ట్‌ కవరింగ్‌కు మొగ్గుచూపారు. దీనికి తోడు…

జాతీయం

ఎల్లుండి నుంచే రాహుల్‌ కైలాస యాత్ర

న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : వరుస పర్యటనలతో బిజీగా ఉన్న రాహుల్‌.. దైవ దర్శనాలు మాత్రం మరవడంలేదు. విదేశీ పర్యటన ముగించుకొని కేరళ బాధితుల్ని పరామర్శించిన వెంటనే.. ప్రఖ్యాత కైలాస మానసరోవర యాత్రకు రాహుల్‌ షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు.…