Tuesday, 3 November 2026

August 2018

సీమాంధ్ర

హరికృష్ణకు అశోక్‌ గజపతి నివాళి

    విజయనగరం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): టిడిపి సీనియర్‌ నేత హరికృష్ట మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు బుధవారం తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జిల్లా టిడిపి కార్యాలయం అశోక్‌ బంగ్లాలో అశోక్‌ గజపతిరాజు, ఎమ్మెల్యే…

సీమాంధ్ర

మత్స్యకారుల బోటు మునక

కాపాడిన మరో బోటులోని జాలర్లు కాకినాడ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): సఖినేటిపల్లి అంతర్వేది సముద్రంలో చేపల వేటకు వెళ్లి మునిగిన బోటులోని మత్స్యకారులను మరో బోటులోని మత్స్యకారులు కాపాడిన విషయం బుధవారం వెలుగు చూసింది. సఖినేటిపల్లి అంతర్వేది సముద్రంలో చేపల వేటకు…

సీమాంధ్ర

మార్కెట్‌ వ్యాపారులతో అధికారుల చర్చలు

అనంతపురం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): మార్కెట్‌ వ్యాపారస్తులు చేపట్టిన ఆందోళనకు స్పందించి బుధవారం అధికారులు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. గత శనివారం నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… మార్కెట్‌ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్‌ను బంద్‌ చేసి ఆందోళన…

జాతీయం

ఇవిఎంల నిషేధ పోరుకు మద్దతు ఇవ్వండి

ఉద్దవ్‌ థాకరేకు రాజ్‌థాకరే లేఖ ముంబయి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఇవిఎంలు) ఉపయోగాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్న తమకు మద్దతునివ్వాల్సిందిగా తన బంధువు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ ఉద్దవ్‌ ధాఖరేకు శివసేన చీఫ్‌…

జాతీయం

ఎలక్టాన్రిక్‌ సిగరెట్లపై నిషేధం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): పొగాకు దిగ్గజ సంస్థ ఫిలిప్‌ మోరిస్‌ ఇంటర్నేషనల్‌ ఇంక్‌ వంటి కంపెనీలు దేశంలో వాటి ఉత్పత్తులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న వేళ ఎలక్టాన్రిక్‌ సిగరెట్ల అమ్మకం లేదా దిగుమతి నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.…

జిల్లా వార్తలు

హరికృష్ణ భౌతిక కాయం వద్ద మంత్రి నివాళి

నల్లగొండ,ఆగస్టు29(జ‌నం సాక్షి): సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల తెలంగాణ విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురయ్యాడని వార్త తెలవగానే.. మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడికి…

సీమాంధ్ర

సిపిఐ మహాగర్జన బస్సుయాత్ర

హాజరైన సుభాషిణి అలీ అనంతపురం,ఆగస్టు29(జ‌నం సాక్షి): అనంతపురంలో సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బుధవారం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్‌ 15న విజయవాడలో చేపట్టనున్న మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం…

Featured News

రైల్‌ ఓవర్‌ బ్రిడ్జికి శంకుస్థాపన

మెదక్‌,ఆగస్టు29(జ‌నం సాక్షి): మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయంపల్లిలో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్‌ లైన్‌ పై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామాయంపల్లిలో ఏర్పాటు…

సీమాంధ్ర

ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ సవిూక్ష

విజయనగరం,ఆగస్టు29(జ‌నం సాక్షి): విజయనగరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ బి.కృష్టమ్మ అన్ని విభాగాల అధికారులతో రివ్యూ విూటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర, విద్య, ఉమెన్‌ వెల్ఫేర్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌,…

సీమాంధ్ర

విద్యుత్‌ కార్మికుల ఆందోళన

విజయవాడ,ఆగస్టు29(జ‌నం సాక్షి): విజయవాడ గుణదల విద్యుత్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు చలో విద్యుత్‌ సోదా పేరిట ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులలో ఒక…