Wednesday, 4 November 2026

August 2018

జాతీయం

నేతల బొమ్మలతో రాఖీల అమ్మకాలు

అహ్మదాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాఖీ పండుగ సంబరాలకు దేశం యావత్తూ సిద్దం అయ్యింది. ఆదివారం జరిగే పండగ సందర్భంగా రకరకాల రాఖృలు వచ్చాయి. డైమండ్‌ సిటీ సూరత్‌లో.. స్వర్ణ పూతతో ఖరీదైన రాఖీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం…

జాతీయం

ఓనమ్‌ శుభాకాంక్షలు తెలపిన రాష్ట్రపతి తదితరులు

తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): కేరళలో ఓనమ్‌ పండుగను జరుపుకుంటున్న వేల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌.. ఆ రాష్ట్ర ప్రజలకు ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం…

జిల్లా వార్తలు

రెండ్రోజుల పాటు పోషాకార సదస్సు

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): నగరంలో రెండురోజులపాటు జాతీయ పోషకాహార సంస్థ సదస్సునిర్వహిస్తున్నది. 2018 నవంబర్‌ నెలలో వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అలైనింగ్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ ఫర్‌ హెల్తీ డైట్స్‌ అండ్‌ ఇంప్రూవుడ్‌ న్యూట్రీషన్‌ పేరుతో…

సీమాంధ్ర

28న చలో విజయవాడకు పిలుపు

విజయవాడ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్యధోరణికి నిరసనగా ఈ నెల 28న చలో విజయవాడను జయప్రదం చేయాలని రాష్ట్ర పంచాయతీ కార్మిక సంఘం శనివారం పిలుపునిచ్చింది. తూర్పు కృష్ణాజిల్లాలో ఉన్న అన్ని గ్రామ…

Featured News

ఎన్నికలు ఎప్పుడైనా విజయం టిఆర్‌ఎస్‌దే: తలసాని

జనగామ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దే అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తేల్చిచెప్పారు. తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. జనగామ మండలం పెంబర్తిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌…

జిల్లా వార్తలు

విమాన సిబ్బంది తీరుపై ఫిర్యాదు

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో.. ఎయిర్‌ ఇండియాకు చెందిన సిబ్బంది తనను చెంప దెబ్బ కొట్టినట్లు ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సీ ఆరోపించింది. అయితే ఎయిర్‌ ఇండియా మాత్రం ఆ ఘటనను ఖండించింది. ఈ…

జిల్లా వార్తలు

సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌కు ఎన్‌ఆర్‌ఐల మద్దతు

కవిత స్ఫూర్తిని ప్రశంసించిన ఆస్టేల్రియా విభాగం హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మికంగా చేపట్టిన ‘సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌ గిఫ్ట్‌ ఏ హెల్మెట్‌’ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ఆస్టేట్రియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌…

సీమాంధ్ర

విద్యార్థి సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద నిరాహారదీక్ష

విజయనగరం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కాలేజీల విద్యార్థులు శనివారం కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం శృంగవరపుకోట పట్టణంలో…

సీమాంధ్ర

పరిశుభ్రతపై ర్యాలీ

విజయనగరం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్‌ అధికారులు పరిసరాలు-పరిశుభ్రత ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వనం-మనం, పరిసరాలు-పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా శనివారం మున్సిపల్‌ అధికారులు, మునిసిపల్‌ డివిఎంఎం ఉన్నత పాఠశాలవిద్యార్థులు కలిసి పాఠశాల నుంచి ర్యాలీగా…

సీమాంధ్ర

మూడోరోజుకు చేరిన అరబిందో ఆందోళన

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం శ్రీకాకుళం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి అరబిందో కార్మికులు చేపట్టిన సామూహిక సత్యాగ్రహం శనివారంతో మూడవ రోజుకు చేరింది. అరబిందో కార్మికుల వేతన డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే ఐక్య…