ఆలయాలపై విమర్శలు తగవు: మంత్రి
హైదరాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాల అభివృద్ధిపై రాజకీయాలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు.. తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రూ. 238 కోట్లతో…


