గోరక్షకులపై కేసులకు నిరసనగా దీక్షకు యత్నం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ హైదరాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): గోహత్యలు ఆపాలంటూ ఆందోళనకు దిగాలనుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ధూల్‌పేట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షకులపై తప్పుడు కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీక్ష చేసేందుకు ప్రయత్నించారు. బషీర్‌బాగ్‌లో సీపీ…






