Wednesday, 4 November 2026

August 2018

కరీంనగర్

గర్భిణిని ఆదుకున్న స్థానికులు

మంచిర్యాల,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): మానవత్వం ఓ మనిషిని కాపాడింది. గర్భిణిని ఆస్తప్రికి చేర్చింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో లంబాడి తండా వద్ద ఎర్ర వాగు ఉప్పొంగడంతో సోమవారం సాయంత్రం వరకూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో…

సీమాంధ్ర

కేరళకు ప్రత్యేక రైళ్లు

వరదల తీవ్రత కారణంగా నిర్ణయం విశాఖపట్నం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దువ్వాడ, విజయనగరం విూదుగా త్రివేండ్రం-సిల్చార్‌కు, విశాఖ విూదుగా కొచ్చివేలి-భువనేశ్వర్‌కు ప్రత్యేక రైలు సర్వీసులను నడపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు.…

జిల్లా వార్తలు

భారీ వర్షాలతో కాళేశ్వరం పనులకు అడ్డంకి

ఆగిపోయిన నిర్మాణ పనులు వరద తగ్గితేనే పనుల కొనసాగింపు బాసరవద్ద పెరిగిన గోదావరి ఉధృతి భూపాలపల్లి,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వర్షాలు తెరిపిస్తేనే కాళేశ్వరం పనులు కొనసాగేలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు…

సీమాంధ్ర

గోదావరి బ్యారేజీల వద్ద వరద ఉధృతి

సముద్రంలోకి వదులుతున్న అధికారులు ఉధృతంగా ప్రవహిస్తున్న ఉపనదులు ఏలూరు,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): గోదావరి కాటన్‌ బ్యారేజీల వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కాస్త శాంతించిన గోదారమ్మ సోమవారం నుంచి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న…

సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజికి కొనసాగుతున్న వరద

విజయవాడ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలంగాణాలోని ఖమ్మం ఇతర పరీవాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు లక్షన్నర క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తుండటంతో దిగువకు అంతే మొత్తంలో విడిచి…

సీమాంధ్ర

గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాల విలవిల

నీటిలోనే పలు గ్రామాలు నీట మునిగిన పంట పొలాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కాకినాడ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలో అనేక లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఎగువ నుంచి వరదనీరు ఉద్ధృతంగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో…

Featured News

రాజ్యసభలో నోటాకు స్థానం లేదు

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు నోటా ప్రత్యక్ష ఎన్నికలకే పరిమితం అన్న సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): రాజ్యసభ ఎన్నికలకు నోటా ఆప్షన్‌ వర్తించబోదని సుప్రీంకోర్టు సంచలన తేల్చిచెప్పింది. ఈ మేరకు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర…

Featured News

హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఊరట

ఎమ్మెల్యేల బహిష్కరణ తీర్పులో రెండు నెలల స్టే కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌లకు చుక్కెదురు ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌…

Featured News

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం

అబుదాబి(జ‌నం సాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ). కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్…

జాతీయం

జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం

జమ్మూకశ్మీర్ లోని కిష్టావర్ లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (ఆగస్టు-21) మాచెల్ మాతా దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఐదేళ్ల బాలిక తీవ్రంగా…