పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలి
– టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ కరీంనగర్, ఆగస్టు16(జనం సాక్షి ) : రాహుల్ గాంధీ సభలో సీఎం కేసీఅర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ…



