Monday, 2 November 2026

September 2018

సీమాంధ్ర

మొక్కలు నాటిన మంత్రి

కడప,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ముద్దనూరు మండలంలో హరిత వనంలో భాగంగా శనివారం నల్లబల్లె గ్రామంలో  మంత్రి ఆదినారాయణ రెడ్డి మొక్కలు నాటారు.  అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులతో సవిూక్ష సమావేశం…

Featured News

కక్షసాధింపుతోనే రేవంత్‌ ఇంటిపై ఐటీదాడులు 

– కేసీఆర్‌ కుట్రలను ప్రజలే తిప్పికొడతారు – కాంగ్రెస్‌ నేత సంపత్‌ కుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : కక్షసాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని కాంగ్రెస్‌ నేత సంపత్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో…

Featured News

తెరాస హయాంలోనే..  అన్ని వర్గాల అభివృద్ధి

– నాలుగేళ్లలో అన్నదాతలకు అండగా నిలిచాం – వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌ది – మళ్లీ ఆశీర్వదించండి.. బంగారు తెలంగాణగా మార్చుకుందాం – ఎంపీ నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి – రామన్నపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి విరేశలింగం…

Main

అచ్చంపేటలో కార్డెన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అచ్చంపేట పట్టణంలోని టంగాపూర్‌ కాలనిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. దాదాపు 150 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25…

జిల్లా వార్తలు

బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌

రామగుండం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  పోలీస్‌ కవిూషనర్‌గా ఐపిఎస్‌ అధికారి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్‌ అధికారులు పోలీస్‌ కవిూషనర్‌ ను కలిసి పుష్ప గుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా…

Featured News

అదరిపోయేలా నిజామాబాద్‌ సభ

మలి సభ ఏర్పాట్లపై మంత్రి ఈటెల పరిశీలన 9సీట్లూ గెలిచి కెసిఆర్‌కు కానుకగా ఇద్దామన్న ఈటెల ఎంపి కవితతో కలసి పర్యవేక్షణ నిజామాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే  గెలిపించి కేసీఆర్‌కు…

Featured News

టీఆర్‌ఎస్‌కు షాక్‌..

– బీజేపీలో చేరిన బాబుమోహన్‌ – జాతీయ అధ్యక్షడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిక – ఆందోల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి? హైదరాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ…

Featured News

మంథని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు

900 కోట్లు కూడబెట్టారని పుట్టా మధుపై ఆరోపణలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అక్రమాస్తుల కేసు తరహాలోనే మరోనేత విూద కూడా అక్రమాస్తుల ఆరోపణలు బయటకు వచ్చాయి. అయితే ఈసారి టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై ఈ…

Main

పాఠశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

నల్లగొండ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఐలపురం గ్రామవాసి. వ్యక్తి మృతితో గ్రామంలో విషాదఛాయలు…

Featured News

టీమిండియాను అభినందించిన సిఎం కెసిఆర్‌

క్రికెటర్లను అభినందించిన ప్రముఖులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఆసియాకప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు అజేయంగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క మ్యాచ్‌ కూడా…