ఈ తీర్పును మన సమాజం జీర్ణించుకునేనా?
వివాహేతర సంబంధాలపై సుప్రీం వెలువరించిన తాజాగా తీర్పు ఓ రకంగా మన సమాజాన్ని ఓ కుదుపు కుదిపిందనే చెప్పాలి. కట్టుబాట్లు, బంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తున్న దేశం మనది. అనాదిగా మనదంతా కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉన్న దేశం.…





