బడంగ్‌పేటలో భారీ చోరీ
హైదరాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి): విూర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేటలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగిది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు ప్రవేశించి.. రూ. 20 లక్షలను అపహరించారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్దారించుకున్న దొంగలు.. ఇంటి తాళాలు…




