ప్రజలకు మేలు కోసం అనేక పథకాలు
వాటితో లబ్ది పొందాలన్న మంత్రి పోచారం నిజామాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి): ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే సిఎం కెసిఆర్ అన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద ప్రజల కళ్లలో ఆనందం కోసమే సంక్షేమ…

