Tuesday, 3 November 2026

September 2018

Featured News

రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలం

– కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. సికింద్రాబాద్‌ రైలు నిలయంలో జరిగిన రైల్వే జీఎం సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.…

అంతర్జాతీయం

వాళ్లు నన్ను చూసి నవ్వలేదు..

– నాతో పాటే నవ్వారు న్యూయార్క్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : ఐక్యరాజ్య సమితిలో తాను ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి సభ్యులు నవ్వారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాళ్లు ఓ సందర్భంలో సరదాగా నాతో పాటు కలిసి నవ్వారని అమెరికా అధ్యక్షుడు…

జాతీయం

దేశంలో డర్టీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి

– ప్రస్తుత నేతల్లో నరేంద్రమోదీనే ఉత్తమ నాయకుడు – ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు – 2019లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వను – నాకు రాజకీయ హద్దులు ఉన్నాయి – ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా…

Featured News

యో-యో టెస్టుకు కోహ్లీ!

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : ఈ ఏడాది ఫిట్‌నెస్‌కి సంబంధించి కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆసియాకప్‌కు దూరమవ్వడానికి ఇది కూడా ఒక కారణం. మరికొద్దిరోజుల్లో వెస్టడీస్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ పాల్గోనున్నారు.…

Featured News

అక్టోబర్‌ 12నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

– 95లక్షల చీరల పంపిణీకి ఏర్పాట్లు – ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : అక్టోబర్‌ 12నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్‌…

స్పొర్ట్స్

ఆసియా కప్‌ ఫైన్‌లో.. 

బంగ్లాకు ఎదురుదెబ్బ! – గాయంతో మ్యాచ్‌కు దూరమైన షకీబ్‌ అల్‌ హసన్‌ దుబాయ్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : ఆసియా కప్‌ ఫైనల్‌ ముందు బంగ్లాదేశ్‌ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌…

Main

ఎం.ఇ.ఎఫ్.ఐ అధ్వర్యంలో శిక్షణ తరగతులు

నాచారం (జనంసాక్షి) : మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 29 30 తేదీల్లో మల్లాపూర్ లోని ఎస్ ఎల్ ఎన్  గార్డెన్లో జరుగుతున్న ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్  మీడియా పాత్రికేయుల శిక్షణా తరగతులకు ఆయా…

Featured News

గడువు ముగిస్తే వెనుదిరగాల్సిందే!

– లేకుంటే బహిష్కరణెళి – హెచ్‌-1 బీ వీసాపై అమెరికావెళ్లిన వారికి గడ్డుకాలమే – అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి – భారతీయులకే ఎక్కువ నష్టం వాషింగ్టన్‌, సెప్టెంబర్‌27(ఆర్‌ఎన్‌ఎ) : హెచ్‌1-బీ వీసాపై అమెరికా వెళ్లిన…

సీమాంధ్ర

పవన్‌ నోరు అదుపులో పెట్టుకో

–  వ్యాఖ్యలపై మండిపడ్డ బోండా ఉమ విజయవాడ, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : పవన్‌ కళ్యాణ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

జాతీయం

మోదీపై ప్రజల్లో..  ఎలాంటి అనుమానాలు లేవు

– యుద్ధ విమానాలపై ప్రతిపక్షాల డిమాండ్‌ సరికాదు – రాఫెల్‌ విషయంలో ప్రధానికి మద్దతు పలికిన శరద్‌ పవార్‌ ముంబయి, సెప్టెంబర్‌27(ఆర్‌ఎన్‌ఎ) : ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవని, రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు…