Tuesday, 3 November 2026

September 2018

Featured News

మెడిసిన్స్‌ ఆన్‌లైన్‌ విధానంపై దుమారం

నేడు మెడికల్‌ షాపుల బంద్‌కు పిలుపు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు సంబంధించిన ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్‌ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు వరుసగా నిరసనలు తెలిపిన వారు 28న శుక్రవరాం దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాలని నిర్ణయించారు.…

Featured News

తెలంగాణలో వచ్చేది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

స్వామివారిని దర్శించుకున్న తలసాని హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వామి…

Main

ఆదిలాబాద్‌లో కార్డెన్‌ సర్చ్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూ ¬సింగ్‌ బోర్డు కాలనిలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు, 1 ట్రాక్టర్‌, 5 వేల విలువ చేసే మద్యాన్ని…

Featured News

నేడు మేధావులతో కాంగ్రెస్‌ భేటీ

హాజరు కానున్న ఉత్తమ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులు చేరికతో వరంగల్‌ కాంగ్రెస్‌లో ఉత్తేజం రాగా, పాతకాపులను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 28వ తేదీన వరంగల్‌కు రానున్నట్లు…

Featured News

రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు

తెరాస సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు హైదరాబాద్‌: రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఎన్నికల సమయంలో…

Featured News

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ…

జిల్లా వార్తలు

ఉమ్మడి జిల్లాలో సభ కోసం అన్వేషణ

నేడో, రేపో ఖరారు కానున్న సభాస్థలం వరంగల్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా కేంద్రంలో అన్ని నియోజకవర్గాలతో ఎన్నికల సభను నిర్వహిస్తామని తెలంగాణ భవన్‌ విడుదల చేసిన ప్రకనటలో స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో 2014 ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా…

Main

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం

అందుకే కెసిఆర్‌ సిఎం కావాలి:షకీల్‌ కామారెడ్డి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యమని, గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్‌ షకీల్‌ అన్నారు.రైతులకు పెట్టుబడి సాయం,…

ఆదిలాబాద్

గౌడలకు ఆదరణ కల్పించిన కెసిఆర్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): హరితహారంలో భాగంగా పదిశాతం గౌడ కులస్తులకు ఉపాధి కోసం  ఈత, తాటి మొక్కలను నాటామని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. కుల వృత్తులకు పూర్వవైభవం తెచ్చింది సీఎం కేసీఆరే అని అన్నారు. బీసీల్లో…

Featured News

టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యూహాలు

అసంతృప్తులకు గాలం…పార్టీలోకి ఆహ్వానాలు మంచిర్యాల,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  పొత్తుల లెక్కలు తేలకపోయినా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో…