Tuesday, 3 November 2026

September 2018

Featured News

మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి లక్ష్యంగా బిజెపి పావులు

సూర్యాపేట బరిలో దిగనున్న సంకినేని సూర్యాపేట,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లాలో నాలుగు స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వాలన్న యోచనతో బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో పొత్తులు, ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలను అనుసరించి జిల్లాలో ఏ మండలంలో బలంగా ఉన్నాం.. ఏ…

Main

జిల్లాలో ఆరని అసంతృప్తి జ్వాలలు

గ్రామాల్లో దూసుకుని పోతున్న నేతలు కానరాని ఉమా మాధవరెడ్డి  ప్రచారం యాదాద్రి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. మరోవైపు పార్టీలో చేరిన మాజీమంత్రి ఉమామాధవరెడ్డి వర్గం ఇంకా సైలెంట్‌గానే ఉంది. ఆమె కానీ…

Main

సంగారెడ్డిలోనూ తప్పని అసమ్మతి బెడద

జహీరాబాద్‌ స్థానంపై కానిరాని స్పష్టత నేతలతో మంత్రి హరీష్‌ రావు మంత్రాంగం సంగారెడ్డి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో   జహీరాబాద్‌ పెండింగ్‌లో పెట్టారు. అందోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను తప్పించి, ఆయన…

ఎడిట్ పేజీ

ఆధార్‌ బాధితులకు భరోసా 

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం ఈ మధ్య రెండుమూడు తీర్పులను వెలువరించి సంచలనం సృష్టించింది. పాలకులు చట్టబద్దమైన విషాయలను చట్టబద్దం చేయకపోవడంతో ఇలాంటి చర్యలు తప్పడం లేదు. నేరమయ రాజకీయాలు, ఆధార్‌, ప్రజాప్రతినిధులుగా ఉన్న లాయర్ల విషయంలో సుప్రీం విస్పష్టమైన…

Featured News

అసమ్మతే టిఆర్‌ఎస్‌లో అసలు సమస్య

ఉమ్మడి జిల్లాల్లో చాపకింద నీరులా అలకలు దారికితె/-చుకునే యత్నాల్లో అధకార పార్టీ నేతలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ముందస్తు టిక్కట్లు ప్రకటించినా జిల్లాలో అసమ్మతి మాత్రం అంతకుమించి ఉంది. దీంతో టిక్కెట్లు దక్కిన వారికి అసమ్మతి పోటు తప్పేలా లేదు. మనస్పర్ధలు…

Featured News

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లో పెరిగిన ఆశావహులు

టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు పొత్తులు తేలితేనే స్పష్టత వచ్చే అవకాశాలు కరీంనగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కారు దూకుడును అడ్డుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు పక్రియను కూటమి రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయడం అత్యవసరమని కాంగ్రెస్‌ సహా కూటమి…

Featured News

అసమ్మతి నేతలకు బుజ్జగింపులు

మంత్రి తుమ్మల నెత్తిన బాధ్యతలు ప్రచారంలో ప్రకటిత అభ్యర్థులు ఖమ్మం,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు రంగంలోకి దిగుతున్నా.. మరోవైపు అసమ్మతి నేతలు మెట్టు దిగకుండా తమవంతు…

Featured News

పాలమూరులో నివురుగప్పిన అసమ్మతి

నేతలను సముదాయిస్తున్న మంత్రులు అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని హితవు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. ఆయాచోట్ల ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. వీరిని బుజ్జగించి దారికితెచ్చుకునే యత్నా/-లలో నేతలు ఉన్నారు. కల్వకుర్తి, అలంపూర్‌,…

Main

ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్మాల్ 

మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని ఎడ్లపల్లి  లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసంగిలో పండిన వరి ధాన్యాన్ని విక్రయిస్తే గోల్మాల్ చేసి తమ ధాన్యం బస్తాలు కట్ చేసి తప్పుగా డబ్బులు…

Main

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు 

మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని మల్లారం కొయ్యూరు లలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఆమె చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులర్పించారు స్వీట్లు…