Tuesday, 3 November 2026

September 2018

Featured News

కరుణానిధి మహత్తర రాజకీయ నేత

ఆయన వల్ల్నే సిఎంలు జెండా ఎగురవేస్తున్నారు తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రన్న కెసిఆర్‌ మండలి ఘనంగా నివాళి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):  తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధిది దేశ రాజకీయాల్లో ప్రత్యేక పాత్ర అని సీఎం కేసీఆర్‌…

సీమాంధ్ర

200 కేజీల గంజాయి పట్టివేత

పోలీసుల నుంచి తప్పించుకున్న దుండగులు విశాఖపట్టణం,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి):  విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్న అంతరరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఎస్సై నరసింహా మూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ రాజంనాయుడుతో కూడిన పోలీసుల బృందం గురువారం…

జాతీయం

భార్య.. భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధం

– ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నా నేరంగా పరిగణించలేం – ఇష్టపూర్వకంగా శృగారం నేరంకాదు – సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రింకోర్టు – సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం – సెక్షన్‌ 497 పురాతన చట్టం..…

Featured News

డబ్బు సరిపడా ఉంది

– నగదు కొరత ఏర్పడుతున్న వార్తలు అవాస్తవం – స్పష్టం చేసిన ఆ ముంబయి, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : మార్కెట్లో నగదు కొరత ఏర్పడుతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ ఆర్‌బీఐ దీనిపై స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం డబ్బు సరిపడా ఉందని,…

Featured News

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– పౌరుడు, సైనికుడి, ఉగ్రవాది మృతి శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఓ పౌరుడు, సైనికుడు మృతిచెందగా.. కాల్పుల్లో ఓ ఉగ్రవాది…

Featured News

మైనార్టీలకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు

– మరుగుదొడ్ల పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు. – ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయవాడ, సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి) : మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని తరుచూ చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదో వివరణ…

Main

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లల విభాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్‌ అవడంతో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం పొగలు కమ్ముకోవడంతో భయాందోళనతో.. పిల్లలను తల్లిదండ్రులు బయటికి తీసుకువచ్చారు. దీంతో పెను ముప్పు తప్పింది. వెంటనే ఫైర్‌…

Featured News

వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

దిల్లీ: ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 పురాతన చట్టమని.. రాజ్యాంగ సమ్మతమైనది కాదని…

Featured News

అవసరాలు ఆసరాగా వ్యభిచారం

ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు విజయవాడ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అమాయక అమ్మాయిల అవసరాలే లక్ష్యంగా యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.   టూ టౌన్‌, సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని…

Featured News

యోగా గురు బ్రాండ్‌తో వస్త్రాలు

ట్విట్టర్‌ ద్వారా తెలిపిన బాబా రాందేవ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ త్వరలో వస్త్రవ్యాపారంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పతంజలి పరిధాన్‌ పేరిట ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌ లెట్‌లను ప్రారంభించనున్నారు. ఈ విషయాలను రామ్‌దేవ్‌ తన…