Tuesday, 3 November 2026

September 2018

Main

కార్డెన్‌ సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం

కరీంనగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలకేంద్రంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అడిషనల్‌ డీసీపీ సంజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు రామకృష్ణ కాలనీలో తనిఖీలు చేశారు. సరైన ధృవ పత్రాలు లేని 43 బైకులు, రెండు…

జాతీయం

రాఫెల్‌ డీల్‌ వ్యవహారంలో మోడీయే సమాధానం ఇవ్వాలి

ముంబై,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశ వ్యాప్తంగా రాఫెల్‌ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీపై వస్తున్న ఆరోపణలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన  డిమాండ్‌ చేసింది. రాఫెల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌…

Featured News

నేటినుంచి మండలి సమావేశాలు

మండలి ఛైర్మన్‌తో పోలీస్‌ అధికారుల భేటీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి జరుగనున్నాయి. కేవలం ఒక్కరోజు జరుగుతాయా లేక రెండుమూడు రోజులా అన్నది బిఎసి సమావేశంలో తేలనుంది. ఈ మేరకు చైర్మన్‌ స్వామిగౌడ్‌తో పోలీసు ఉన్నతాధికారులు…

Featured News

చంద్రబాబు, లోకేష్‌పై..  అవినీతి ఆరోపణల కేసు ఉపసంహరణ

– సరైన ఆధారాలతో రావాలని ఆదేశించిన హైకోర్టు – రాజకీయాలుంటే బయట చూసుకోండి.. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు – పిటిషనర్‌కు సూచించిన న్యాయస్థానం – ఆధారాలు లేకపోవటంతో తన పిటీషన్‌ను వెనక్కు తీసుకున్న శ్రవణ్‌కుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి)…

Featured News

సొంత గూటికి కొండా దంపతులు

– రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖ, మురళి – సస్పెన్షన్‌కు తెరదించిన కొండా దంపతులు – సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చిన రాహుల్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ…

Featured News

ఆధార్‌ రాజ్యాంగ బద్ధమైనదే

– డేటా భద్రతపై అనుమానాలు అవసరం లేదు – ఆధార్‌ అనేది జాతీయ గుర్తింపు కార్డు – ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు – బ్యాంక్‌ సేవలకు ఆధార్‌ తప్పని సరికాదు – టెలికాం కంపెనీలు…

సీమాంధ్ర

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు

– ఏపీలోని అన్నిశాఖల్లో అవినీతి పెరిగిపోయింది – జీతాల ఆన్‌లైన్‌ పక్రియలో రూ.250 కోట్లు అవినీతి జరిగింది – అమరావతి అభివృద్ధికి సేకరించిన విరాళాలు ఏమైయ్యాయి? – అవినీతిపై వచ్చేనెల 6న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నెల్లూరు, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి)…

Featured News

కాంగ్రెస్‌, టీడీపీలకు..  తెలంగాణలో స్థానం లేదు

– కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు – జహీరాబాద్‌లో ఎగిరేది గులాబీ జేండాయే – మంత్రి, తెరాస నేత తన్నీరు హరీష్‌రావు – మంత్రి సమక్షంలో పలువురు తెరాసలో చేరిక సిద్ధిపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీలకు…

సీమాంధ్ర

యూటిఎఫ్‌ ఆధ్వర్యంలో నేటినుంచి ఆందోళనలు

అమరావతి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  ఉపాధ్యాయుల, పాఠశాలల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా  ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌…

Featured News

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  జంటనగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా జోరువాన కురియడంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, లక్డీకపూల్‌, బషీర్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ, తార్నాక, బంజారాహిల్స్‌,…