Tuesday, 3 November 2026

September 2018

Featured News

ఎవోబిలో జల్లెడ పడుతున్న పోలీసులు

మావోల హత్యల తరవాత తీవ్రమైన వేట ఆందోళనలో గిరిజన పల్లెలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు హెచ్చరిక విశాఖపట్నం,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యేను మావోలు హత్య చేశాక ఇప్పుడు…

Main

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సూర్యాపేటలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు విూతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందగా…

సీమాంధ్ర

నలుగురు అటవీ ఉద్యోగుల సస్పెన్షన్‌

కడప,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఎర్రచందనం దుంగల చోరీ ఘటనకు సంబంధించి కడప జిల్లాలో నలుగురు ఉద్యోగులపై అటవీశాఖ వేటు వేసింది. ఈ నెల 24న బద్వేలు అటవీశాఖ కార్యాలయంలోని గోదాములో చోరీ జరిగిన నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంపై…

హైదరాబాద్

చంద్రబాబుపై పిటిషన్‌ వెనక్కి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్‌ శ్రవణ్‌కుమార్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు…

జాతీయం

ఢిల్లీలో కుప్పకూలిన భవనం: ఏడుగురికి గాయాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశరాజధాని ఢిల్లీలోని భారత్‌ నగర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం ఉత్తర ఢిల్లీలోని భారత్‌…

Main

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలానికి చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానికులు యువతి, యువకుడిని…

Featured News

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య

హైదరాబాద్: నగరంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.145 దగ్గర ఓ యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. యువకుడిని దుండుగులు దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా…

Featured News

త్వరితగతిన ప్రాజెక్టుల పూర్తి

అన్నిరంగాలకు సంక్షేమ ఫలాలు: మంత్రి నిర్మల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించి సత్వరమే పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి  అన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, తలెత్తుతున్న ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణహిత,…

సీమాంధ్ర

పులిచింతల సామర్థ్యం పెంచాలి

మిగులు నీటికి ఇదే భద్రత అంటున్న నిపుణులు గుంటూరు,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేయగా మిగతా నీటిని నిల్వ చేసే సామర్థ్యం పూర్తిగా లేకపోవడంతో  మిగిలిన దాదాపు 14 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ విూదుగా సముద్రంలో చేరిపోనుంది. భవిష్యత్‌లో…

సీమాంధ్ర

రుణ మంజూరులో తొలగని అడ్డంకులు

విజయవాడ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): రైతులకు సులభంగా రుణాల మంజూరుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా ఇంకా పారదర్శకంగా రుణాల పంపిణీ జరగడం లేదు. ఇటీవల సిఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో బ్యాంకర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం…