ఢిల్లీలో భవనం కూలి ఐదుగురు మృతి
న్యూఢిల్లీ,సెప్టెంబర్26(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద పలువురు…




