Wednesday, 4 November 2026

September 2018

Featured News

ఎంపి పాదాలు కడిగించుకోవడంపై ఆగ్రహం

వెంటనే చర్య తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ చండీఘర్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిషిఖాంత్‌ దూబేపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో బిజెపి ఎంపి పాదాలను కడిగిన అనంతరం…

సీమాంధ్ర

ఉలవల పంపిణీ

విజయవాడ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రొంపిచెర్ల మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం ఉచితంగా అందించిన ఉలవలను టిటిడి పాలకమండలి సభ్యులు చల్లా రామచంద్రా రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. అనంతరం చల్లా మాట్లాడుతూ.. ఎన్నో అవరోధాలు రాష్ట్రంలో ఎదురైనప్పటికీ, సిఎం…

Featured News

గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

పారికర్‌ అనారోగ్యంతో కాంగ్రెస్‌ అత్యుత్సాహం గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ పనాజీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గోవాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని గోవా కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సోమవారం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే…

జిల్లా వార్తలు

దళితులను బహిష్కరించడం సిగ్గు చేటు

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గాంధారి మండలంలోని చిన్న పోతంగల్‌ గ్రామంలో దళితులు తమ ఆరాధ్య దైవంగా భావించే అంబెడ్కర్‌ విగ్రహాన్ని , ఛత్రపతి శివాజీ విగ్రహం పక్కన స్థాపించారనే నెపంతో దళితులను బూటకపు గ్రామాభివృద్ధి పేరిట బహిష్కరంచడం సిగ్గు చేటు అని…

జాతీయం

విద్యార్థులపై ఎబివిపి దాడి చేసింది

ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు సాయిబాలాజి వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల ఫలితాల అనంతరం జెఎన్‌యు వద్ద ఎబివిపి, వామపక్షానికి చెందిన పలు విద్యార్థిసంఘాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి సట్లెజ్‌ హాస్టల్‌లో సమావేశానికి పిలిచామని, ఆ…

Featured News

కెటిఆర్‌తో మెక్రాన్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మైక్రాన్‌ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్లు స్టీఫెన్‌ డ్రేక్‌, అమ్రిందర్‌ సిద్దు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై మైక్రాన్‌ సంస్థ ప్రతినిధులు.. కేటీఆర్‌తో చర్చించారు. రాష్ట్రంలో రూ. 300…

Featured News

అసెంబ్లీ ముట్టడికి రైతుల పిలుపు

ముందుగానే నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు అమరావతి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రాజధానిలో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం ఉదయం నుండే ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ముట్టడికి అసైన్డ్‌ భూముల రైతులు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు రైతులను, సిపిఎం, సిపిఐ నాయకులను…

Featured News

భారీగా తిరుమలకు భక్తులు

బ్ర¬్మత్సవాలతో పులకించిన తిరుమల భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్‌, ఈవో తిరుమల,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): శ్రీవారి వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజైన సోమవారం మధ్యాహ్నం ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టిటిడి ధర్మకర్తల మండలి…

Main

ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మద్దతు

తెబొగకాసం నేతల ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే టీబీజీకేఎస్‌ మద్దతు ఉంటుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తెలిపారు. ఎవరు రంగంలో ఉన్నా వారినే గెలిపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు…

Main

నిజాంసాగర్‌ నీటి విడుదలతో రైతుల ఆనందం

కామారెడ్డి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నింజాసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాలలో రైతులు పొలాలను సాగు చేశారు. ఈ పంటల రోణకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో, పాలు పోసుకునే దశలో…