నర్సులంతా కలిసి డాక్టర్‌కు దేహశుద్ది
బీహార్: తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న డాక్టర్‌కు నర్సులంతా కలిసి చితకబాదారు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్ ఆస్పత్రిలో జరిగింది. డాక్టర్ తన ఆస్పత్రిలోని ఓ మహిళా ఉద్యోగి (నర్సు)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆస్పత్రిలోని మహిళా…









