Wednesday, 4 November 2026

September 2018

Main

డోర్నకల్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం

  రెడ్యానాయక్‌కు టిక్కెట్‌పై సత్యవతి కినుక కెసిఆర్‌తో చర్చించాకే నిర్ణయమని ప్రకటన మహబూబాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): డోర్నకల్‌ శాసనసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా తాజా మాజీ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ పేరు ఖరారైన నేపథ్యంలో మాజీ శాసనసభ్యురాలు సత్యవతి తన వర్గం…

Featured News

ఎయిమ్స్‌లో పారికర్‌కు చికిత్స

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌15 జ‌నంసాక్షి): గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌ పారికర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌)లో శనివారం చేరారు. పాంక్రియాటిక్‌ రుగ్మతతో బాధపడుతున్న ఆయనకు నిపుణులైన వైద్య బృందం పరీక్షలు జరిపి, చికిత్స చేస్తున్నట్లు…

Featured News

వేగంగా ప్రణయ్‌ హత్య కేసు

ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదన్న ఎస్పీ నల్గొండ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రణయ్‌ హత్య కేసు విచారణ వేగవంతం చేశామని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. త్వరలో కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని…

Featured News

ప్రజలు కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు

మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఏ సర్వే చూసినా.. ఎవరి నోట విన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందంటున్నారని అన్నారు. శనివారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆరే…

Featured News

ఇంజనీర్స్‌డే వేడుకల్లో పాల్గొన్న జగన్‌

సింగపూర్‌కు రాజధాని పనులపై విమర్శ విశాఖపట్నం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. 262వ…

Featured News

అమిత్‌షా హైదరాబాద్‌లో పోటీకి దిగాలి: ఓవైసీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌లో పోటీ చేయాలని కోరుతున్నామని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా హైదరాబాద్‌లో పోటీ చేసినా ఎంఐఎందే విజయమని ఓవైసీ స్పష్టం చేశారు. ఇప్పుడున్న 5…

సీమాంధ్ర

నటుడు శివాజీ టిడిపి పెయిడ్‌ ఆర్టిస్ట్‌

జగన్‌పై రెక్కీ వార్తలపై వివరణ ఇవ్వాలి సుధాకర్‌ బాబు డిమాండ్‌ విజయవాడ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): నటుడు శివాజి టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు మండిపడ్డారు. గుంటూరులో తమ అధినేతపై రెక్కి జరిగిందన్న ఈ…

Featured News

బాబ్లీ వ్యవహారంలో కావాలనే కేసులు

మరోమారు కేంద్రం తీరుపై మండిపడ్డ బాబు శ్రీకాకుళం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు మరోమారు మండిపడ్డారు. కేసీఆర్‌కు పరిపక్వత ఉందని, తనకు లేదని, పార్లమెంట్‌లో మోదీ అంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశంలో ఏపీని నెం.1 చేస్తానని సంకల్పం చేశానని…

Featured News

మా లో సద్దుమణిగిన వివాదం

  కలెక్టివ్‌ కమిటీ ఏర్పాటు ఇకముందు అన్నీ కలసి నిర్ణయిస్తామన్న తమ్మారెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ మాలో చెలరేగిన వివాదం టీకప్పులో తుఫాన్‌లా సద్దుమణిగింది. నరేశ్‌ లేవనెత్తిని అంశాలపై లోపాయకారిగా చర్చలు సాగాయని సమాచారం. పరువు బయటపడేసుకోవడం…

Featured News

నిధుల కొరతలో సర్కారీ పాఠశాలలు

పూర్వ విద్యార్థులు ఆదుకోవాలన్న మంత్రి జవదేకర్‌ ముంబై,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సర్కారీ పాఠశాలలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, పూర్వ విద్యార్థుల ద్వారా ఆర్థిక సహకారం పొందాలని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సూచించారు. పూర్వ విద్యార్థులు తాము…