Thursday, 5 November 2026

September 2018

Featured News

దేవునూర్ వినాయక  లడ్డును కైవసం చేకున్నసంగమేశ్వర్ 

 తాండూరు సెప్టెంబర్ 17(జనం సాక్షి) యాలాల మండలం దేవనూర్  గ్రామంలోని శివాలయ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించారు. ఐదు రోజులపాటు వినాయకునికి అత్యంత భక్తి   శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి భజనలు ,సంకీర్తనలతో…

Featured News

తెలంగాణ విమోచన దినోత్సవం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్17) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ తెలిపారు.ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్…

తెలంగాణ

పరిసరాలను శుభ్రం చేస్తున్న భూమి ఫౌండేషన్ సభ్యులు

గ్రంథాలయం పరిసరాల్లో చెత్త తీసివేత బిచ్కుంద (జనంసాక్షి) ఎక్కడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మాకేం చేసేదిలే, అందుకు సంబంధించిన అధికారులు చూసుకుంటారని భావిస్తారు. కానీ బిచ్కుంద మండలానికి చెందిన యువతి యువకులు మాత్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కంకణం…

Featured News

కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం

మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ బిచ్కుంద (జనంసాక్షి) వాడవాడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…

తెలంగాణ

 విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు 

కాంగ్రెస్ యువనేత పైలేట్ రోహిత్  రెడ్డి తాండూరు సెప్టెంబర్ 16(జసంసాక్షి)  విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని కాంగ్రెస్ యువనేత  పైలట్ రోహిత్ రెడ్డి  వినాయకులకుప్రత్యేక పూజలు చేశారు ఆదివారం తాండూరు పట్టణంలోని 31 వార్డులో ప్రతిష్టించిన  వినాయకుల కు…

Featured News

జవహర్ నగర్ లో బీసీల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం సదస్సు

బీసీ లకు రాజ్యాధికారం లేకనే అన్ని రంగాల్లో వెనుకంజ బీసీ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన మేడ్చల్ జిల్లా / జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (జనం సాక్షి): మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ శ్రీ మహంకాళి గుడి…

తెలంగాణ

బిచ్కుందలో నేడు సర్వసభ్య సమావేశం 

ఎంపీడీవో సాయిబాబా జనంసాక్షి (బిచ్కుంద) నేడు ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని బిచ్కుంద మరియు పెద్ద కొడప్గల్ ఉమ్మడి మండలాల ఎంపీడీవో సాయిబాబా అన్నారు. సర్వసభ్య సమావేశం ఎంపీపీ లలితా అశోక్…

తెలంగాణ

ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రస్టులు

మిరుదొడ్డి,సెప్టెంబర్ 16(జనంసాక్షి)ట్రస్ట్‌ లు, ఫౌండేషన్లు వంటి వింత వింత విన్యాసాలతో దుబ్బాక నియోజకవర్గం హోరెత్తుతున్నది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ వేశాలతో ప్రజలను మభ్యపెడుతూ మీకు సేవ చేస్తామంటూ బుడ్డరుఖానులు వస్తున్నారని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్…

Featured News

ఉల‌వ‌ల వల్ల  ప్ర‌యోజ‌నాలు 

మల్హర్ సెప్టెంబర్ 16,(జనంసాక్షి) ; ఉల‌వ‌లు అంటే మ‌నలో చాలా మందికి తెలుసు..అయితే వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.ఇక ఉల‌వ‌ల‌ను మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఉల‌వ‌లు అనే అంటారు.ఇక ఉల‌వ‌లు అంటే ఎక్కువ‌గా గేదెల‌కు ఆవుల‌కు…

Main

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలి

మహాదేవపూర్ సెప్టెంబర్ 16 జనం సాక్షి. మహాదేవపూర్. పలిమెల మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలని ఈ నెల 25తెధినాటికి చివరి రోజు కావడంతో అర్హులైన వారందరూ ఆగడువులొపు దరఖాస్తులు చెసుకొవాలని.…