స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు.. ప్రతి ఒక్కరూ సహకరించాలి
– దేశ ప్రధాని నరేంద్ర మోదీ – ‘స్వచ్ఛతా హిసేవా’ ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్15(జనంసాక్షి) : గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా…








