బిజెపి ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్ షా
పాలమూరు వేదికగా భారీ బహిరంగ సభ కెసిఆర్ ముందస్తును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎఐఎంకు భయపడే తెలంగాణ విమోచనను నిర్వహించడం లేదు మహబూబ్‌నగర్,సెప్టెంబర్15(జనంసాక్షి): తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన…








