లెఫ్ట్ బస్సు యాత్రను అడ్డుకున్న పోలీసులు
తిరుపతి,సెప్టెంబర్4(జనం సాక్షి): 15 న నిర్వహించనున్న మహాగర్జన సంసిద్ధతకు సిపిఎం-సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం తిరుపతిలో కొనసాగింది. ముందుగా బహిరంగ సభ నిర్వహించి అనంతరం బస్సు యాత్ర బయలుదేరింది. సిపిఎం, సిపిఐ బస్సు యాత్రలో…




