జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర
రాజోలు,సెప్టెంబర్4(జనం సాక్షి): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జనసేన రాజోలు నియోజకవర్గ నాయకులు నాగిరెడ్డి తారక ప్రభు ఆధ్వర్యంలో అంతర్వేది నుండి కాకినాడ వరుకు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం మలికిపురం రాజోలు మండలాలలో పాదయాత్ర కొనసాగింది. కోనసీమలో…


