ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి జిల్లా నేతలు
దూసుకుని పోతున్న గులాబీ అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలుస్తూ వేడుకుంటున్న నాయకులు వరంగల్,అక్టోబర్30(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ఎక్కువగా దూసుకుపోతున్నారు. నేరుగా ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నాలుగేళ్ల తెలంగాణ అభివృద్దిని…









