Thursday, 5 November 2026

October 2018

సీమాంధ్ర

కడప ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలి

కడప,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాయలసీమ ప్రాంతం అభివృద్ధి, ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు టిడిపి ప్రభుత్వం ముందుకు రావాలని రాయలసీమ అభివృద్ది వేదిక నేతలు అన్నారు. ఉద్యమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు…

సీమాంధ్ర

నేడు జాతీయ సమైక్యతా దినోత్సవం

  కాకినాడ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలో రాష్టీయ్ర సంకల్ప్‌ దివాస్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలు, జాతీయభావం, దేశభక్తి గేయాలు,…

Featured News

నవ్యాంధ్ర అభివృద్దికి బాబు కృషి

  ఏలూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పరిపాలనా దక్షతతో నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చి నాలురున్నరేళ్లయిన నేపథ్యంలో సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.…

Featured News

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ అధికారులు అన్నారు. తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే విధంగా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యంకు…

Featured News

రేషన్‌ డీలర్ల సమస్యలను ప్రస్తావించండి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రేషన్‌ డీలర్లకు కనీస వేతనం రూ. 30 వేలు చెల్లిస్తూ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని వారు కోరారు.…

Featured News

పనిచేస్తున్న అధికారుల హెచ్చరికలు

  వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణంలో పురోగతి జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వచ్ఛ జనగామ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకోవాలని డీపీవో అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పంచాయితీ అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల…

Featured News

గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా ఏర్పడ్డ పంచాయితీల్లో గిరిజన సర్పంచ్‌లు ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచాయితీలుగా మారాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకాశం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ…

Featured News

అటవీ స్మగ్లర్ల భరతం పడతాం

నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి):కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా కేంద్రీకరించామని జిల్లా అటవీ అధికారులు అన్నారు. అటవీశాఖ చెక్‌ పోస్టుల్లో సీసీ కెమెరాలు, సోలార్‌ విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కలపను అక్రమంగా రవాణా చేయడంతో పాటు అడ్డుకునేందుకు…

Featured News

తేమ లేకుండా చూసుకోవాలి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జీరో వ్యాపారం జోరుగా సాగేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

Featured News

కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా

  మాది అభివృద్ది జెండా: పాయం భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మహాకూటమి కట్టిందని, కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని పినపాక మాజీ ఎమ్మెల్యే,టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్దంగా లేదని…