Thursday, 5 November 2026

October 2018

Featured News

కొత్త పంచాయితీలతో ఆశావహుల రంగప్రవేశం

  చురుకుగా ఎన్నికల ప్రచారంలో నేతలు భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఏర్పాటు కారణంగా వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో సర్పంచ్‌…

Featured News

పారిశుధ్య సమస్యలతో విషజ్వరాలు

భూపాలపల్లి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది చెందీ డెంగ్యూ, మలేరియా లాంటిజ్వరాలు వ్యాపాస్తున్నాయని అన్నారు. మురుగు కాలువల్లో…

Featured News

తగ్గుతున్న కూరగాయల సాగు

రియల్‌ వెంచర్లతో సాగుకు దూరంగా రైతులు ఉల్లి తదితర కూరగాయల ధరలకు రెక్కలు హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మరోమారు ఉల్లి ధరలు ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు మాత్రం కొచెం అదుపులో ఉన్నాయి. దేశీయ టమాటా 15 నుంచి 20 మధ్యన…

Featured News

అంతటా విజయం బిజెపిదే : భాజపా

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాఫెల్‌,నోట్ల రద్దు, జీఎస్‌టీ గురించి…

సీమాంధ్ర

ఎస్సీ, ఎస్టీలపై దాడులపై కఠిన చర్యలేవీ?

మభ్యపెట్టే చర్యలతో ఎంతకాలం గడుపుతారు అమరావతి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): దళితులు, గిరిజనుల జీవనోపాధిపై, హక్కులపై, ఐక్యతపై, రాజ్యాంగ హక్కులపై పాలక పక్షాలు సాగిస్తున్న దాడి శ్రామిక ప్రజల ముందున్న అత్యంత తీవ్రమైన సవాలు. దళితులకు, గిరిజనులకు కాస్తోకూస్తో రక్షణ కల్పిస్తున్న ఎస్సీ,…

Featured News

మోడీని చుట్టుముడుతున్న రాఫెల్‌ డీల్‌

కాంగ్రెస్‌పై విమర్శలతో తప్పించుకునే యత్నం రాఫెల్‌ వెన్నాడుతున్నా మేకపోతు గాంభీర్యం కాంగ్రెస్‌కు కలసి వస్తున్న రాఫెల్‌ అస్త్రం న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌ విలవిల్లాడినట్లుగానే ఇప్పుడు రాఫెల్‌ డీల్‌లో మోడీ కూడా ఇరుక్కోక తప్పడం లేదు. రాఫెల్‌పై రాహుల్‌…

Featured News

పాలనాపరమైన లోపాలే ప్రజలకు శాపం

ప్రజల డబ్బుతో జల్సాలు చేస్తున్న నేతలు హావిూలను మరుగున పరుస్తున్న పార్టీలు న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఎన్నికల హడావిడిలో అన్ని పార్టీలు పరస్పర ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప ప్రజలకిచ్చిన వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. దాదాపు నాలుగున్నరేళ్ల కాలం పూర్తి కావచ్చినా,…

Featured News

మందులకే తడిసి మోపెడు ఖర్చు

వైద్యరంగం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. చికిత్సలు ఒక ఎత్తయితే, చికిత్సానంతరం ఔషధాల ధరలు మరో ఎత్తుగా మారాయి. సామాన్యులకు వైద్య ఖర్చులు భరించరాని వేదనగా మారుతోంది. ఇన్సూరెన్స్‌ చేయించుకున్నా సవాలక్ష కారణాలతో సమయానికి అందడం లేదు. ప్రభుత్వరంగంలో వైద్యం…

Featured News

ప్రకాశం జిల్లాలో పరువు హత్య?

– యువతి అనుమానాస్పద మృతి – ప్రేమ వ్యవహారమే కారణమంటున్న స్థానికులు ప్రకాశం, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ప్రకాశం జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. యువతి ఆత్మహత్య చేసుకుందని తండ్రి చెబుతుంటే.. పరువు హత్యంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.…

Featured News

జగన్‌ ఘటనపై … తెదేపా నేతల వ్యాఖ్యలు సరికాదు

– ఘటనపై సమగ్ర విచారణ జరపాలి – ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ అనంతపురం, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి హత్యాయత్నం ఘటనపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదని, రెచ్చగొట్టే…