Thursday, 5 November 2026

October 2018

Featured News

మహాకూటమి గెలిస్తే..  పాలమూరుకు మళ్లీ గండమే

– పాలమూరు పథకాన్ని ఆపాలని బాబు కేద్రానికి లేఖలు రాశారు – బాబుచేతుల్లోకి అధికారం వెళితే ప్రాజెక్టులను ఆపేస్తారు – జిల్లా ప్రజలు ఆలోచించి ఓటేయాలి – అభివృద్ధిని కాంక్షించే కేసీఆర్‌తోనే రాష్ట్రం సస్యశ్యామలం – నాలుగేళ్లలో పాలమూరుకు…

Featured News

ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో..  భారత్‌ దూసుకుపోతోంది

– ‘మేకిన్‌ ఇండియా’ గ్లోబల్‌ బ్రాండ్‌గా మారింది – మొబైల్‌ ఫోన్ల తయారీలో నెం.1గా ఎదుగుతున్నాం –  జపాన్‌ పర్యటనలో ప్రవాసాంధ్రులతో భేటీలో మోదీ టోక్యో, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : భారత్‌ నాలుగేళ్ల కాలంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని ప్రధానమంత్రి…

Featured News

హైకోర్టు విభజనకు..  సుప్రిం సానుకూలత

– డిసెంబర్‌ 15నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి – కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టు విభజనకు సుప్రింకోర్టు సానుకూలత తెలిపింది. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌…

Featured News

అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వచేయరాదు

కాకినాడ ,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేసీనా, నివాస ప్రాంతాలలో నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాణసంచా వినియోగించే ముడి పదార్థాలను ఇంటి అవరణలో ఉంచరాదని తెలిపారు.…

జాతీయం

ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రాహుల్‌

ఇండోర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. సోమవారం ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు. జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరుడికి రాహుల్‌ పూజలు చేశారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌…

Featured News

టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన చిరువ్యాపారులు

వారిని దోచుకున్న ఘనులు కాంగ్రెస్‌ నేతలన్న మంత్రి సూర్యాపేట,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులను దోచుకున్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులకు రక్షణ కల్పించడం జరిగిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి…

సీమాంధ్ర

ప్లాస్టిక్‌ నిషేధం పాటించండి

  ఒంగోలు,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): అద్దంకి పట్టణంలో ప్లాస్టిక్‌ రహిత సిటీగా మార్చడానికి తోడ్పడాలని నగర పంచాయతీ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణ కోరారు. దీంతో కాలుష్యాన్ని దూరం చేయానల్నారు. పలు దుకాణాలలో సోమవారం ఆకస్మిక తనికీలు నిర్వహించారు. పట్టణంలో ప్లాస్టిక్‌ సంచులను…

సీమాంధ్ర

నటుడు శివాజీపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు

  విజయవాడ,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఏపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై ఆపరేషన్‌ గరుడ జరుగుతోందంటూ హీరో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుకు వైసీపీ నేతలు ఫిర్యాదు…

జాతీయం

న్యాయవాదుల మధ్య ఘర్షణ

భువనేశ్వర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఒడిశా హైకోర్టు వద్ద న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 29న ఓ న్యాయవాదిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా న్యాయవాదులు రెండు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తూ కోర్టుకు హాజరుకావడం లేదు.…

Featured News

కులవృత్తులను ప్రోత్సహించింది కెసిఆర్‌ మాత్రమే

ఎవరికి ఏం చేయాలన్న ప్రణాళికతో ఖర్చు అభివృద్ది పార్టీనే ఆదరించండి: చందూలాల్‌ ములుగు,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కుల వృత్తుల ప్రోత్సాహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని,అందుకు తగ్గట్లుగా అధిక నిధులను కేటాయిస్తున్నామని మంత్రి చందూలాల్‌ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీల…