ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ నేతలు
ఊరూరా ప్రచారంలో పాల్టొంటున్న అభ్యర్థులు హైదరాబాద్,అక్టోబర్25(జనంసాక్షి): టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఉదయమే ప్రచారంలో దూకుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో జరిగిన ఎన్నికల…










