సమాజాభివృధ్ధికి ఉపయుక్తమైన.. ఆవిష్కరణలు చేయాలి
– వైజాగ్ సాప్ట్ వేర్ కంపెనీలకు అనుకూలం – ప్రపంచంలోనే టాప్-4 స్థానంలో వైజాగ్‌ను నిలుపుతా – ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా మారుస్తాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్టణం, అక్టోబర్23(జనంసాక్షి) : వైజాగ్ పట్టణం సాప్ట్…








