తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా త్యాగం
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఆమెదే: కాంగ్రెస్ మెదక్,అక్టోబర్23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే నాలుగేళ్ల పాటు సొంత జమానాలో కెసిఆర్ మునిగిపోయారని…







