మళ్లీ చిత్తవుతున్న పత్తిరైతు
ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు ఆదిలాబాద్/వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్‌లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. వరంగల్,ఆదిలాబాద్, ఖమ్మం మార్కెట్లకు పత్తి బాగా తరలివస్తోంది. దీనిని ఆసరగా…




