Wednesday, 4 November 2026

October 2018

Cover Story

కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయం: కోదండరాం

హైదరాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ ముగిసింది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా…

Featured News

టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బెంబేలెత్తతున్నాయి

– పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే పోటీకి కూడా రావనుకుంటా! – మా మేనిఫెస్టోను కాపీకొట్టారనడం విడ్డూరం – కోటి ఎకరాలకు సాగునీరివ్వటమే కేసీఆర్‌ ధ్యేయం – సంక్షేమ పథకాలకే రూ.60కోట్లు కేటాయిస్తున్నాం – దమ్ముంటే మాకంటే మెరుగైన మేనిఫెస్టోను…

సీమాంధ్ర

గ్రామదర్శినిలో పాల్గొన్న పితాని

ఏలూరు,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): పశ్చిమ గోదావరి జిల్లా  పెనుమంట్ర మండలం పొలమూరులో శుక్రవారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పితాని సత్యనారాయణ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల గురించి…

సీమాంధ్ర

ఆకివీడు చేరుకున్న రైతుల పాదయాత్ర

ఏలూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా  ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద శుక్రవారం కౌలు రైతుల సంఘ పాదయాత్రకు ఆకివీడు మండల నాయకులు స్వాగతం పలికారు. ఈ నెల 10న  కాకినాడ నుండి పాదయాత్రగా బయలుదేరిన కౌలు రైతుల సంఘ పాదయాత్ర…

తెలంగాణ

రెండువంతెనల మధ్య ఇరుకున్న బస్సు

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం…

Featured News

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: సిద్దరామయ్య

బెంగుళూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్నాటక మాజీ సిఎం కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా గుళేదగుడ్డ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం…

Featured News

కరెంట్‌ పునరుద్దరిస్తుంటే విమర్శలా

ఎంతగా నష్టం జరిగిందో తెలుసుకోరా పవన్‌ విమర్శలపై ఘాటుగా స్పందించిన యామినీ అమరావతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  తిత్లీ బాధిత ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తూ, ట్విట్టర్‌ వేదికగా, కరెంట్‌ లేని విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై టిడిపి మహిళా నేత సాధినేని…

సీమాంధ్ర

ఐటీ పేరుతో..  రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారు

– భూకేటాయింపుల్లో భూ కుంభకోణానికి తెరలేపారు – కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు వెల్లడించాలి – సోదాల సమయంలో రమేష్‌ కోట్లరూపాయలు దారిమళ్లించాడు – రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి – సీఎం రమేష్‌పై…

Featured News

ఆ నాలుగు పార్టీలు..  తెదేపాను టార్గెట్‌ చేశాయి

– వాళ్ల విమర్శలే మనకు దీవెనలవుతాయి – తుఫాన్‌ బాధితులను పరామర్శించేందుకు కేంద్రం నుంచి ఒక్క బీజీపీ నేతరాలేదు – కనీస సాయం కూడా అందించడం లేదు – జగన్‌ ప్రజలను రెచ్చగొడుతుంటే.. పవన్‌ ఒడ్డునుండి గడ్డలేస్తుండు –…

సీమాంధ్ర

బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం

– నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శుక్రవారం…