జగన్‌కు పరాభవం తప్పదు
అసలు మహిషాసురుడు జగనే: పరిటాల సునీత విజయవాడ,అక్టోబర్19(ఆర్‌ఎన్‌ఎ): చంద్రబాబును తీవ్ర పదజాలంతో వైకాపా నేత జగన్ విమర్శించడాన్ని ఏపీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. జగన్‌కు విమర్వించడం తప్ప మరోటి తెలియదన్నారు. జగన్ ఓ రాక్షసుడని.. రాక్షస కృత్యాలు…



