పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి
భీమ్‌గల్, అక్టోబర్ 19 (జనంసాక్షి) : మండలకేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం బాల్కొండ రిటర్నింగ్ అధికారి జడ్పీసీఇఓ వేణు ఆకస్మికంగా పరిశీలించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పంచాయతి రాజ్ ఏఈ…
