Wednesday, 4 November 2026

November 2018

Featured News

టిక్కెట్‌ ఇవ్వకున్నా పోటీ మాత్రం ఖాయం: బోడిగె శోభ

కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ తనకు టిక్కటెల్‌ ఇవ్వకున్నా బరిలో దిగుతానని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రకటించారు. ఈ సీటుపై కెసిఆర్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకట చేయకుండా ఆమెను మా/-తరం పక్కన పెట్టారు. ఏకైక దళిత మహిళనైన…

Featured News

మిజోరం స్పీకర్‌ హైపీ కాంగ్రెస్‌కు రాజీనామా

త్వరలోనే బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం ఐజ్వాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మిజోరంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, అసెంబ్లీ స్పీకర్‌ హైపీ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అతను బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు.…

జాతీయం

మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి హఠాన్మరణం

  గుండెపోటుతో మృతి చెందిన మాజీమంత్రి దేవీసింగ్‌ పటేల్‌ భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రి, రాజ్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి అయిన దేవి సింగ్‌ పటేల్‌ గుండెపోటుతో మృతి చెందారు.…

Featured News

కోహ్లీకి అనుష్క బర్త్‌డే విషెస్‌

  విహారయాత్రకు వెళ్లిన నయాజంట ముంబయి,నవంబర్‌5(జ‌నంసాక్షి): టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటున్నారు. సరదాగా గడిపేందుకు వారు విహారయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ విరాట్‌కు…

Featured News

కార్డన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నిర్మల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాలలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో 130 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలులేని 83 బైకులను స్వాధీనం…

Featured News

బిజెపి నేతల హంతకులను గుర్తించాం

వారు ఉగ్రవాదులే అన్న గవర్నర్‌ శ్రీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని కిష్వార్‌లో గత వారం బిజెపి నేతలు అనిల్‌ పరిహార్‌, ఆయన సోదరుడు అజిత్‌ పరిహార్‌లు హత్యకు గురికాగా..నిందితులను గుర్తించామని, త్వరలోనే ప్రజల ముదుకు తీసుకువస్తామని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సోమవారం…

Featured News

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

ఒంగోలు,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బైపాస్‌ సవిూపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోటుపల్లి మండలం కుంకుడు…

Featured News

సుబ్రమణెళ్యిశ్వర ఆలయంలో కార్తీక సందడి

8న ఆలయంలో మండలదీక్ష విజయనగరం,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో ప్రముఖ దేవాలయం స్థానిక పూలబగ్‌లో వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే కార్తీకమాస సుబ్రహ్మణ్య స్వామి మాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ ఏడాది…

Featured News

ఆంధ్రాప్రవచానాలు కట్టిపెట్టండి

అసలు నిజాలు మాట్లాడం అలవర్చుకోండి పరిపూర్ణానందపై మండిపడ్డ కర్నె ప్రభాకర్‌ హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): పరిపూర్ణానంద ప్రవచనాలు చెప్పుకుంటే మంచిది…ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్‌ జాగ్రత్త అని టీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ హెచ్చరించారు. ఆయన అప్పుడే సిఎం అయిపోయినంతగా ఫీల్‌…

Featured News

ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీ నేతలు

ఇంటింటా ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం అభివృద్ది కొనసాగాలంటే కెసిఆర్‌ సిఎం కావాలని ప్రచారం హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అబ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. వివిధ ప్రాంతాల్లో వారు తమ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేపట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొల్గూరులో మంత్రి…