మరోసారి నిజాం పాలన చూస్తున్నాం
– నిజాం పాలన తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి – బీజేపీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం – విలేకరుల సమావేశంలో పరిపూర్ణానంద వరంగల్, నవంబర్3(జనంసాక్షి) : నిజాం గురించి చదువుకున్నారు.. అరాచకాలు, అణచివేతలు, దాడులు, మానభంగాల గురించి…










