కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు అనైతికం
ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్న లక్ష్మీపార్వతి హైదరాబాద్,నవంబర్3(జనంసాక్షి): కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనైతికం అన్నారు. దీంతో…










