Tuesday, 3 November 2026

November 2018

Featured News

హైదరాబాద్‌ నా కష్టార్జితం

ఆదాయం సమకూరేలా అభివృద్ది చేసా పాలించడం చేతకాక కెసిఆర్‌ విమర్శలు ప్రకాశం జిల్లా సభలో చంద్రబాబు మండిపాటు ఒంగోలు,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ను అభివృద్ది చేసి అప్పగిస్తే పాలన చేతగాక కెసిఆర్‌ తనపై విమర్శలు చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు…

Featured News

తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలను బట్టి శుక్రవారం కూడా పెట్రో ఉత్పత్తుల ధరల్లో స్వల్ప మార్పులు చేశారు.…

Featured News

ప్రజల ఆదరణ మరచిపోలేను

ప్రచారంలో మంత్రి పద్మారావు హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏ బస్తీకి వెళ్లినా.. ప్రజలు స్వచ్ఛందంగా సన్మానాలు చేసి మంగళ హరతి పడుతున్నారని వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని మంత్రి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని…

Featured News

అజిత్‌ జోగి భార్యకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ నిరాకరణ

మండిపడ్డ రేణూ జోగి ..సోనియాకు లేఖ రాయ్‌పూర్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి భార్య రేణు జోగికి కాంగ్రెస్‌ పార్టీ ఈసారి టికెట్‌ నిరాకరించడంతో ఆమె అగ్గివిూద గుగ్గిలం అయ్యారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.…

Featured News

ఎమ్మెల్యే కిడారి , మాజీ ఎమ్మెల్యే సోమలను తమే హత్య చేశాం

మైనింగ్‌ మాఫియాగా తయారైనందుకు చంపాం మావోల లేఖ విడుదల విశాఖపట్టణం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య చేసింది తామేనని మావోయిస్టులు ప్రకటించారు. ఇటీవల విశాఖ జిల్లాలో తెదేపా నేతలు కిడారి సర్వేశ్వరరావు, సోమలను…

Featured News

తెలంగాణ ఆకాంక్షల కోసమే జట్టుకట్టాం

ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని కోరాం పొత్తులో భాగంగా 17 సీట్లు కోరాం రాహుల్‌తో భేటీ అనంతరం కోదండరామ్‌ వెల్లడి న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో కలసి నడవాలని నిర్ణయించామని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్‌…

Featured News

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా రోడ్డు

భారత్‌ అభ్యంతరాలను తోసిపుచ్చిన పాక్‌, చైనా న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చైనా, పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీస్‌ను ప్రారంభించడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విూదుగా…

Featured News

జగన్‌కు మోహన్‌ బాబు పరామర్శ

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కోడికత్తి దాడి ఘటనలో గాయపడిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు పరామర్శించారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. జగన్‌ ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు…

Featured News

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం

160 స్థానాల్లో గెలవబోతున్నాం కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా ఆశాభావం జయపుర,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, 160 స్థానాలు తమకే దక్కుతాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌…

Featured News

రాజకీయ విలువలకు తిలోదకాలు

బాబు, రాహుల్‌ కలయికపై దత్తాత్రేయ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీతో కలిశారని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలపై పారిశ్రామికవేత్త, న్యాయవాది…