విశ్వేశ్వర్ రెడ్డివి మతిలేని మాటలు!
– తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్, నవంబర్26(జనంసాక్షి) : పార్టీని వీడిని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లో జరిగిన విలేకరుల…










