ఇంటింటికి మహాకూటమి విస్తృత ప్రచారం
కెసిఆర్ మూటల మనిషన్న జైపాల్ రెడ్డి మహబూబ్‌నగర్,నవంబర్ 26(జనంసాక్షి): జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలకేంద్రంలోని పలు గ్రమాలలో మహాకూటమి అభ్యర్థి డా. మల్లు రవి నిర్వహించిన ప్రచారానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్/-రెడ్డి ముఖ్య అతిధిగా హాజర్యయారు .…








