రైతులను మోసం చేస్తున్న విశాఖ డెయిరీ
విశాఖపట్టణం,నవంబర్24(జనంసాక్షి): పాల రైతుల ధరల సాధన సంఘం ఆధ్వర్యంలో విశాఖ పాల డెయిరీ వద్ద శనివారం పాల రైతులు ధర్నా నిర్వహించారు. పాల రైతుల నుండి లీటరు పాలు రూ.22 కొని, వినియోగదారులకు రూ.50 అమ్ముతున్న విశాఖ డెయిరీ…










