టీడీపీకి పరిమితి లేదు
– తెలుగు వాళ్లున్న ప్రతీచోట టీడీపీ ఉంటుంది – టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ హైదరాబాద్, నవంబర్24(జనంసాక్షి) : టీడీపీకి పరిమితి లేదని, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతిచోట టీడీపీ ఉంటుందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్…
– తెలుగు వాళ్లున్న ప్రతీచోట టీడీపీ ఉంటుంది – టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ హైదరాబాద్, నవంబర్24(జనంసాక్షి) : టీడీపీకి పరిమితి లేదని, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతిచోట టీడీపీ ఉంటుందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్…
– సమస్యలపై మాట్లాడే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు – కాంగ్రెస్ నేతలపై తీరుపై మండిపడ్డ ప్రధాని మోడీ భోపాల్, నవంబర్24(జనంసాక్షి) : తనని ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెస్ నేతలు తన తల్లిని దూషిస్తున్నారని ప్రధాని నరేంద్ర…
– మూడు బహిరంగ సభల్లో పాల్గోనున్న అమిత్‌షా – ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్, నవంబర్24(జనంసాక్షి) : తెలంగాణలో ఎన్నికల ప్రచార సందడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. ఇప్పటికే…
శ్రీనగర్నవంబర్24(జనంసాక్షి): జమ్మూ-కాశ్మీర్ పంచాయితీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాశ్మీర్ డివిజన్లలో 918, జమ్మూ డివిజన్లలో 1,855 డివిజన్లలో సహా మొత్తం 2,773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.…
కడప,నవంబర్24(జనంసాక్షి): కర్నాటక రాష్ట్రం సంపెగహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కడప జిల్లా పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎర్ర చందనం నిల్వ చేశారన్న సమాచారం అందడంతో.. కడప పోలీసులు ఈ దాడులు…
చిత్తూరు,నవంబర్24(జనంసాక్షి): పలమనేరు మండలంలోని కూర్మాయి పంచాయతీ జల్లిపేటలో శనివారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామ దర్శిని గ్రామ వికాసంలో పాల్గొని…
విజయనగరంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి,ఎంపి విజయనగరం,నవంబర్24(జనంసాక్షి): కేంద్రానికి తన బాధ్యతని గుర్తు చేయడానికే సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. విజయనగరంలో ఈ నెల 27 న నిర్వహించనున్న ధర్మ…
వికారాబాద్,నవంబర్24(జనంసాక్షి): వికారాబాద్ రైల్వేస్టేషన్‌ను భారత రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహానీ శనివారం ఉదయం సందర్శించారు. ప్రత్యేక రైలులో వికారాబాద్‌కు వచ్చిన ఆయన రైల్వే ట్రాక్‌ను, స్టేషన్‌ను పరిశీలించారు. స్టేషన్‌కు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరిగి…
హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే శాసనసభ ఎన్నికల్లో రాబోతున్నాయని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ లాంటి నగరం ఉండడం గర్వకారణమన్న ఆయన.. మళ్లీ అధికారంలోకి రాగానే.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని స్పష్టం చేసారు. గొప్ప దార్శనికుడైన…
బాలూనాయక్‌కు మద్దతుగా ప్రచారం నల్లగొండ,నవంబర్24(జనంసాక్షి): ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా ఎన్నికల బరిలోకి వచ్చిన తెరాస అభ్యర్థులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సిరాజ్‌ఖాన్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ప్రజాకూటమి నాయకులు, కార్యకర్తలు…