Sunday, 8 November 2026

November 2018

Featured News

కోమటిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి

ధర్నాకు దిగిన కంచర్ల సతీమణి నల్లగొండ,నవంబర్‌24(జ‌నంసాక్షి): నల్లగొండలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడికి నిరసనగా కోమటిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రమాదేవి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రచారంలో భాగంగా…

Featured News

అభివృద్దిని చూసి ఆదరించండి: సోమారపు

రామగుండం,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని స్థాయిలో ప్రజా స్పందన లభిస్తుందని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం…

Featured News

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణలో బలిదానాలు

ఇందుకు బాధ్యత ఆ పార్టీదే తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌కే సాధ్యం తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక¬దా ప్రకటిస్తారా 26న వరంగల్‌లో సిఎం కెసిఆర్‌ సభలు ఏర్పాట్లను పరిశీలించిన కడియం తదితరులు వరంగల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): అనేక మంది తెలంగాణ బిడ్డల…

Featured News

సోనియాను భ్రమల్లో పెట్టి.. కాంగ్రెస్‌ నేతలు అబద్దాలు చెప్పించారు

  – సోనియా చెప్పేవి అబద్దాలని తెలిసే కార్యకర్తలే మౌనంగా ఉండిపోయారు – 11న కూటమి కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయి – విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి) : సోనియాను భ్రమల్లో పెట్టి…

Featured News

జగన్‌పై దాడిని ఖండిస్తే.. మాపై విమర్శలా?

– లోకేశ్‌ కూడా ఖండించాడు… జగన్‌, తెరాసతో ఆయన కలిసిపోయినట్టేనా? – కాంగ్రెస్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడిచాడు – చంద్రబాబు కుల రాజకీయాలు ఇక్కడ చెల్లవు – నాలుగేళ్లలో సెకండు కూడా కర్ఫ్యూ విధించలేదు –…

Featured News

కాంగ్రెస్‌ను కాపాడటం.. ఎవరి వల్లాకాదు

  – సోనియా సభతో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైంది – తెరాస గెలుపు అనివార్యంగా ప్రజలు భావిస్తున్నారు – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మేడ్చల్‌ కాంగ్రెస్‌ సభ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే…

Featured News

మూడు చేతులతో శిశువు జననం

– ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అరుదైన ఘటన – శిశువును చూసేందుకు బారులు తీరిన ప్రజలు రాయ్‌చోట్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : మూడు చేతులతో ఉన్న శిశువుకు ఓ మహిళ జన్మనిచ్చిన అరుదైన ఘటన చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగింది. బిలాస్‌పూర్‌ జిల్లా…

Featured News

సెంటినెలీస్‌ తెగ ప్రజలు తెలివైన వారు

  – ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయరు – చాలా ప్రమాదకారులు – తనకెదురైన అనుభవాలను వెల్లడించిన కమాండెంట్‌ న్యూఢిల్లీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : అమెరికా పౌరుడిని అత్యంత కిరాతకంగా చంపిన సెంటినెలీస్‌ తెగ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా…

Featured News

భారత క్రికెట్‌కు.. ధోని విలువైన సేవలందిస్తున్నాడు

– రిటైర్మెంట్‌ అడిగే హక్కు ఎవరికీ లేదు – పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ఇస్లామాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : భారత క్రికెట్‌ కు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ చాలాకాలంగా విలువైన సేవలు అందిస్తున్నాడని, ఎవరికి ధోనిని…

Featured News

కర్ణాటకలో ఘోర ప్రమాదం

– కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. – 20 మంది జలసమాధి బెంగళూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో…