Sunday, 8 November 2026

November 2018

Featured News

నాకు ఆవేశమే కాదు.. పాలించడంపైనా స్పష్టత ఉంది

– ప్రత్యర్థి పార్టీలను విమర్శించే వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు – సామాజిక న్యాయం అనేది కేసీఆర్‌ డిక్షనరీలోనే లేదు – తన సొంత అజెండాను ప్రజలదిగా భ్రమలు కల్పించారు – అమరవీరుల త్యాగాలు నిష్పయ్రోజనమయ్యాయి – కేసీఆర్‌పై పోరాడే అవకాశం…

Featured News

వైఎస్‌, కేసీఆర్‌.. ఎవరైనా.. మాముందు తలవంచాల్సిందే!

– తెలంగాణలో కింగ్‌ మేకర్‌ మేమే – డిసెంబర్‌11 తరువాత మజ్లిస్‌ బలమేంటో ప్రపంచం చూస్తుంది – ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : ముఖ్యమంత్రి ఎవరైనా తమముందు తల వంచాల్సిందేనని ఆల్‌ఇండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌…

Featured News

బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ను.. సోనియా వినిపించారు

– ఏపీపై సానుభూతిని చూపారు – ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తే తెలంగాణకు నష్టం – తెలంగాణకు పారిశ్రామిక రాయితీపై ఎందుకు మాట్లాడలేదు? – సోనియా ప్రసంగంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి – కాంగ్రెస్‌ విూటింగ్‌తో ప్రజలకు ఆపార్టీపై…

Featured News

నాలుగేళ్లలో రూపురేఖలు మార్చా

  అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగాను కూటమి నేతలకు ఓటుతో బుద్ది చెప్పండి ఓటర్టకు మధుసూధనాచారి పిలుపు భూపాలపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): నాలుగున్నరేళ్లలోనే భూపాలపల్లి రూపురేఖలు మార్చానని, మరోమారు అధికారంలోకి రాగానే మరింతగా అభివృద్ది చేస్తామని అన్నారు. జిల్లాను ఏర్పాటు చేయడం…

Featured News

కారును ఢీకొనే దమ్ము కూటమికి లేదు

ఎవరు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమిని చిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మహా కూటమి…

Featured News

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

కూటమిని తరిమి కొట్టాలి : గొంగిడి మహేందర్‌రెడ్డి యాదాద్రి,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేసీఆర్‌తోనే మనం కలలు కన్న బంగారు తెలంగాణ సాధ్యమని, పూటకో మాట చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్న దొంగ కూటమిని తరిమికొట్టాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన…

Featured News

నేడు నర్మెటలో గొల్లకురుమల ఆత్మీయసదస్సు

కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): గొల్లకుర్మల ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ అని కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ అన్నారు. గతంలో ఎప్పుడు కూడా గొల్లకుర్మలను ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు.…

Featured News

ఐదేళ్లయినా హావిూలకు అతీగతీ లేదు

అందుకే మళ్లీ రామాలయ అంశం నెత్తికెత్తుకున్నారు బిజెపిపై మండిపడ్డ మాయావతి లక్నో,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఐదేళ్లు కావస్తున్నా ప్రధాని మోడీ ఇచ్చిన హావిూల్లో కనీసం 50శాతం కూడా అమలు కాలేదని బీఎస్పీ నేత మాయావతి అన్నారు. ఇంతకాన్నా దారుణం మరోటి ఉంటుందా…

Featured News

కుటుంబ కలహాలతో కూతురితో సహా దంపతుల ఆత్మహత్మ

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమార్తెతో పాటు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హనుమంతుకు ఇద్దరు భార్యలు ఉండగా.. మొదటి భార్య…

Featured News

క్రికెట్‌ వివాదంలో ఏడుగురి ప్రాణం తీసింది

– పాకిష్థాన్‌లో విషాధ ఘటన పెషావర్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : క్రికెట్‌ ఆడుకుంటున్న చిన్నారుల మధ్య మొదలైన స్వల్ప వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.…