Saturday, 7 November 2026

November 2018

Featured News

జాడలేని అమెరికన్‌ టూరిస్ట్‌ మృతదేహం

జాన్‌ బాడీ కోసం గాలింపు ముమ్మరం పోర్ట్‌బ్లెయిర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఒకటైన సెంటినెల్‌లోకి వెళ్లి మృత్యువాత పడిన అమెరికన్‌ టూరిస్ట్‌ జాన్‌ అలెన్‌ చౌ మృతదేహం దొరికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అతని మృతదేహాన్ని కనిపెట్టడానికి అక్కడి పోలీసులు,…

Featured News

మూడేళ్లలోనే మిషన్‌ భగీరథ పూర్తి

విలీనం నాటికే మిగులు రాష్ట్రంగా తెలంగాణ: కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టును కాంగ్రెస్‌ పాలకులు 40ఏళ్ల పాటు నిర్మించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మిషన్‌భగీరథ ప్రాజెక్టును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడేళ్లలోనే దాదాపు పూర్తయ్యింది. తాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రం…

Featured News

టీ ట్వంటీకి వర్షం అడ్డంకి

రద్దయిన రెండో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఇండియా, ఆస్టేల్రియా మధ్య జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేద్దామనుకున్న కోహ్లిసేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్టేల్రియా ఇన్నింగ్స్‌లో 19 ఓవర్ల…

Featured News

మోదీ హావిూలేమయ్యాయి?

– ఇచ్చిన హావిూల్లో వేటిని నెరవేర్చలేదు – కాంగ్రెస్‌ పాలనతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం – మధ్యప్రదేశ్‌ను అగ్రికల్చర్‌ హబ్‌గా మార్చుతాం – మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ బోపాల్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : ప్రధాని…

Featured News

తెరాసకు ప్రజలే బాసులు

– టీఆర్‌ఎస్‌ చేతిలో అధికారంలో ఉంటే నిర్ణయాలన్నీ ఇక్కడే – కూటమికి అధికారం వస్తే ఢిల్లీ, అమరావతికి పోవాలి – వచ్చేజూన్‌ నాటికి కాళేశ్వరం నీరు పొలాలకు చేరుతుంది – ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ సూర్యాపేట, నవంబర్‌23(జ‌నంసాక్షి) :…

Featured News

ఉచితబియ్యం పథకం సరికాదు

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు చెన్నై,నవంబర్‌23(జ‌నంసాక్షి): తమిళనాడు అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని మద్రాస్‌ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. అలాంటి పథకాల వల్ల ప్రజలు బద్ధకస్తులుగా మారుతున్నారని చురకలు వేసింది. ఉచిత పథకాల కారణంగా ఎవరూ కూలికి వెళ్లడం…

Featured News

రెడ్యానాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి

మంచి పదవితో సేవచేస్తాడు డోర్నకల్‌ సభలో సిఎం కెసిఆర్‌ డోర్నకల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): డోర్నకల్‌లో రెడ్యానాయక్‌ను అధికశాతం ఓట్లతో గెలిపించాలని, అతనికి మంచి భవిష్యత్‌ ఉందని సిఎం కెసిరా/- అన్నారు. గెలిస్తే మంచి ¬దాలో విూ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. 50…

Featured News

కొనసాగుతున్న చమరు ధరల తగ్గింపు

న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): దేశీయంగా చమురు ధరల తగ్గింపు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఇంధన ధరలు మరికాస్త…

తెలంగాణ

రాష్ట్రంలో భాజపాదే అధికారం

  ఇంటింటి ప్రచారంలో పాండురెడ్డి మహబూబ్‌నగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాండురెడ్డి అన్నారు. బిజెపి పట్ల ప్రజల్లో సానుకూల భావన పెరిగిందని అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయా రాజకీయాలను…

Featured News

భూతగాదాలతో వ్యక్తి హత్య

నల్లగొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): మోతె మండలంలోని రాంపురం తండాలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన భూతగాదాలో తమ్ముడు హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అంగోతు సైదులు, హేమ్లా ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా…